tag:blogger.com,1999:blog-6239852817408576644.post2908666678478643801..comments2020-07-12T15:24:48.698+05:30Comments on ఆ'రాధ'న: నిర్వేదంRadha Manduvahttp://www.blogger.com/profile/01676618953952337006noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6239852817408576644.post-51226548690644897002015-03-16T19:49:13.844+05:302015-03-16T19:49:13.844+05:30మీరు చాలా పొరబడుతున్నారు. మాయ అంటే ఏదో మిధ్య అనుక...మీరు చాలా పొరబడుతున్నారు. మాయ అంటే ఏదో మిధ్య అనుకుని నిర్వేదంలో కూరుకుని పోయి నిర్వేదం లోకి జారిన ఆనంద్ - మాయ అంటే చేష్ట యొక్క ముఖం అని గమనించాడు, గ్రహించాడు నా కథలోని ఆనంద్. నిజజీవితంలోని ఆనంద్ లు ఈ విషయాన్ని గ్రహించాలని రాసిన కథ ఇది. ఒక్కసారి అది గ్రహించాక దొరికేది ఆనందమే. ఈ కథ గురించి వద్దులే ఏమీ తెలియని ఒక రైతు, తన పని తను నిత్యమూ చేసుకునే రైతు ఈ ఆలోచనాపరులకంటే ఎంతో సంతోషంగా ఉన్నాడు కాదంటారా? ఇక చావు పుట్టుకల ని చూసో, జీవితంలో విడిపోవడాలు గురించి ఆలోచించో అదే శాశ్వతమని నమ్మేవాళ్లకి కలిగే ఈ నిర్వేదంలో ఏమైనా అర్థం ఉందా? అది వాళ్ళకి తొలగాలని రాసిన కథ ఇది. మీరు ఈ కథ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అనడంలో.. అసలు కన్ క్లూషన్స్ తీయడంలో అర్థం ఉందంటారా ఆలోచించండి.<br /> Radha Manduvahttps://www.blogger.com/profile/01676618953952337006noreply@blogger.comtag:blogger.com,1999:blog-6239852817408576644.post-58589849627074437452015-03-16T19:17:51.629+05:302015-03-16T19:17:51.629+05:30ఎక్కడ ఎలా ముంగించాలో అక్కడ అలా ముగించొచ్చుకనక కథ ...ఎక్కడ ఎలా ముంగించాలో అక్కడ అలా ముగించొచ్చుకనక కథ కథగా బావుంది. చదివించేట్టు ఉంది. కాని ఈ కథ నిజజీవితంలో ఆనంద్ లా ఉండేవాళ్లకి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వదు. ఇవ్వలేదు. <br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6239852817408576644.post-63240641175248747472015-01-30T15:54:38.385+05:302015-01-30T15:54:38.385+05:30Thank you Sarada garu
Thank you Sarada garu<br />Radha Manduvahttps://www.blogger.com/profile/01676618953952337006noreply@blogger.comtag:blogger.com,1999:blog-6239852817408576644.post-75231824805811699182015-01-30T15:49:54.862+05:302015-01-30T15:49:54.862+05:30చాల బాగుంది. చదివినంత సేపు మనమే సమాధానం కోసం వెతుక...చాల బాగుంది. చదివినంత సేపు మనమే సమాధానం కోసం వెతుకుతున్నట్టు వుంది . పనే ఆశ్రమం మంచి సమాధానం .saradahttp://saradavibhavari.blogspot.innoreply@blogger.com