నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు
నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు

సంకలన బాధ్యతలు పూర్తి చేశాక పుస్తకం ప్రింట్ అయి వస్తే కలిగే సంతోషం :) ఇప్పుడే పోస్ట్ లో వచ్చాయి రెండు పుస్తకాలు...
నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి రెండు పుస్తకాలు ప్రచురించబడ్డాయి.
ఈ పుస్తకాలు అన్ని నవోదయ, విశాలాంధ్ర బుక్ స్టాల్స్ లో దొరుకుతాయి.
ఈ పుస్తకాలు పిడిఎఫ్ ఉందా నేను సౌత్ ఆఫ్రికా లో ఉన్నాను
ReplyDelete