Saturday, September 20, 2014

గుజ్జెనగూళ్ళు - 7



“సహస్రా! దిగి నడువ్"

“ఉహుఁ.... వద్దు రాధ నానీ!
“దించు కిరణ్.... మరీ దాన్ని నెత్తికెక్కించుకుంటున్నావ్" అన్నాను సహస్ర మామతో.
“చిన్నప్పుడు నేను మామని నెత్తికెక్కించుకున్నా కదా మరి" అంది సహస్ర.
"హ!హ! హ! నువ్వు మామని నెత్తికెక్కించుకున్నావా!?”
“ఊఁ కావాలంటే ఇంటికెళ్ళాక నీకా ఫోటో చూపిస్తా చూడు"
*****

No comments:

Post a Comment

P