Saturday, September 20, 2014

గుజ్జెనగూళ్ళు - 6


“రాధ నానీ! నువ్వు ఏం చెప్పావు.....?"

“ఏం చెప్పాను?”

“ఎక్కడంటే అక్కడ రాయకూడదు అని చెప్పావు కదా!”

“ఔను"
“పలక మీదే రాసుకోవాలి లేదా పుస్తకంలో రాసుకోవాలి అన్నావు కదా!
“ఔను"
“మా రాధ నాని టీచరు.... టీచర్స్ చెప్తే వినాలి. నేను రాయను అంటే మా నాన్న అమ్మ వినకుండా బియ్యంలో రాపిస్తున్నారు చూడు"
*****

No comments:

Post a Comment

P