Saturday, September 20, 2014

గుజ్జెనగూళ్ళు - 5

“హల్లో సహస్రా!”
“హల్లో రాధ నానీ! ఎలా ఉన్నావ్?”
“బాగున్నాను నువ్వెలా ఉన్నావ్?"
“బాగున్నాను"
"పొద్దున్నే లేచి చక్కగా తయారై స్కూలుకెళుతున్నావా?”
“ఊఁ వెళుతున్నాను"
“మరి సాయంత్రం పాట క్లాసుకీ?”
“వెళుతున్నా...”
“ఇప్పుడు ఆ టీచర్ ఏం చెప్తుందో పాడు"
“అయ్యో రాధ నానీ... మా టీచర్ మంచిది. టీచర్లని అట్లా అనకూడదు"
(గొంతు తగ్గించి చెప్తోంది)
*****


గుజ్జెనగూళ్ళు - 5
*****************

“హల్లో సహస్రా!”

“హల్లో రాధ నానీ!  ఎలా ఉన్నావ్?”

“బాగున్నాను నువ్వెలా ఉన్నావ్?"

“బాగున్నాను"

"పొద్దున్నే లేచి చక్కగా తయారై స్కూలుకెళుతున్నావా?”

“ఊఁ వెళుతున్నాను"

“మరి సాయంత్రం పాట క్లాసుకీ?”

“వెళుతున్నా...”

“ఇప్పుడు ఆ టీచర్ ఏం చెప్తుందో పాడు"

“అయ్యో రాధ నానీ...  మా టీచర్ మంచిది. టీచర్లని అట్లా అనకూడదు"   
గొంతు తగ్గించి చెప్తోంది.

*****

No comments:

Post a Comment

P