Saturday, September 20, 2014

గుజ్జెనగూళ్ళు - 4


"రాధ నానీ! రాధ నానీ! మా నాన్నని ఆఫీసుకెళ్ళొద్దని చెప్పు" అంది సహస్ర.

“ఆఫీసుకెళితేనే కదా మరి నాన్నకి డబ్బులు వచ్చేది?” అన్నాను.
“డబ్బులెందుకు?”
“నీకు బొమ్మలు కొనాలంటే కావాలిగా"
“అయ్యో నీకేమీ తెలియదు నానీ! నాన్న ఎటిఎమ్ కార్డు ఇచ్చి బొమ్మలు కొంటాడు" అంది తల కొట్టుకుంటూ....
***


No comments:

Post a Comment

P