Sunday, September 21, 2014

గుజ్జెనగూళ్ళు - 9


“సహస్రా! దేవుడికి ప్రసాదం పెట్టమ్మా!
“ఎందుకూ..... వేస్ట్ రాధ నానీ"
“అదేమిటే"
"ఇందాకటి నుండీ ఇక్కడే కూర్చుని చూస్తున్నా. తినిపించినా కూడా తినడం లేదు. ఆకలి లేదేమో పాపం"
*****


No comments:

Post a Comment

P