“ఏంటి రాధ నానీ?”
“ఎందుకు పూజశ్రీని పట్టుకుంటున్నావ్ డాన్స్ చేయనీ!?”
“కిందపడిపోతే ఎలా రాధ నానీ....తన Birthday రోజు స్టేజ్ పైనే ఉండాలి కదా? దీపత్త చెప్పింది కిందికి పోకుండా చూడమని....”
“హ!హ!హ! ఈ పిల్ల పిల్ల కాదురా నాయనా! అన్నిటికి అన్నీ చెప్తుంది"
*****
No comments:
Post a Comment
P