Monday, October 6, 2014

?

 సాయం సంధ్యలో గుబులు చీకట్లను అనుభవిస్తూ
మసక నీడలను వెంటేసుకు వెళుతున్నాను

"నువ్వంటే నాకెంతో ఇష్టం"
అని అందరూ అనే దానికేమిటో అర్థం?

ఎందుకు లేదు నిజానికీ అబద్ధానికీ అబేధం?
భావనా జీవిత కాలమెంతో? దాని వయసెంతో?

సందేహపు సందేహంతో మొదలుపెట్టిన నా ప్రయాణం
ఎక్కడికో?

ఓ మహాత్మా! ఓ మహర్షీ!


No comments:

Post a Comment

P