Tuesday, March 3, 2015

గుజ్జెనగూళ్ళు - 21



సహస్రా, ఏంటి ఒక్క దానివీ ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావ్?”

రాధ నానీ, నేను పెద్దవకుండా చిన్నగానే ఉండాలంటే ఏం చేయాలి?”

"ఏమ్మా, ఎందుకూ?”

ఇప్పుడందరూ పూజనే బంగారు తల్లి అంటున్నారు మరి"

నువ్వు కూడా బంగారు తల్లివే తల్లీ"

ప్లీజ్ రాధ నానీ, నువ్వు రాజు కథల్లో రాస్తున్న మంత్రం చెప్పు ప్లీజ్"

హమ్మా! నన్నొదిలేయ్ తల్లీ"


***** 

No comments:

Post a Comment

P