Tuesday, March 3, 2015

గుజ్జెనగూళ్ళు - 20


రాధ నానీ, ఓ రాధ నానీ!”

ఆఁ ఏమిటి సహస్రా!”

నిన్న నువ్వన్నావు కదా, నన్నూ... “నీ బుర్రంతా మట్టేమే" అని"

నంబర్స్ తప్పు చెప్తుంటే అన్నాను, ఏం?”

"వాటర్ ఫాల్స్ లో కూర్చుని కడుక్కుంటుంటే చూడు నాన్న నానిపోతావ్
అని లాక్కొచ్చాడు, వద్దని నాన్నకి చెప్పూ"

!!!”

******


No comments:

Post a Comment

P