Tuesday, March 3, 2015

గుజ్జెనగూళ్ళు - 19

"సహస్రా, అంతసేపు అద్దం ముందు నిలబడి ఏం చేస్తున్నావ్?”

"రాధ లాగా తయారవుతున్నా రాధ నానీ!”

"నాలానా?”

"కాదు, రాధాకృష్ణులు లో రాధ లాగా"

"ఆఁ"



"అదే రాధ నానీ! రాధా...కృష్ణులూ, సీతా...రాములూ, పార్వతీ...పరమేశ్వరులూ....
నువ్వు చెప్పావు గుర్తు లేదూ, ఆ రాధ లాగా...”

"హ! హ! హ! నీకేం నేర్పినా మళ్ళీ నాకే చెప్తావు కదే పాఠాలు!!?”

***

No comments:

Post a Comment

P