Saturday, March 28, 2015

మరో రెండు జెన్ కవితలు

.
4.

Like the little stream
Making its way
Through the mossy crevices
I, too quietly
Turn clear and transparent

- Ryokan

***

పగుళ్ళలో నాచు
మీదుగా వెళ్ళిపోయే నీళ్ళు.
నేనూ అంతే
నిశ్శబ్దంగా అవుతాను
తేటగా స్వచ్ఛంగా

***

5.

Enlightenment is like the moon
reflected on the water
The moon does not get wet, nor
the water broken.
Although its light is wide and
great,
The moon is reflected even in a
puddle an inch wide.
The whole moon and the entire
sky
Are reflected and dewdrop on
the grass.

- Dogen

***

పచ్చిక మీది
మంచుబిందువు
చంద్రుడూ ఆకాశం
అంతా అందులోనే

చిన్న మడుగు
పూర్ణ చంద్ర బింబం
అనంతమైన వెన్నెల
అన్నింటినీ నిలుపుకుంది తనలో

ఆత్మస్ఫురణ
సెలయేటిపై నెలవంక
నీరు చెదరదు
శశికి తడి అంటదు
 
 - అనువాదం - రాజ పిడూరి

***

No comments:

Post a Comment

P