Thursday, March 26, 2015

జెన్ కవితలు

ఈరోజు కృష్ణాజీ మీటింగ్ లో మేము చదివిన జెన్ కవితలని మా వారు రాజశేఖర్ అనువదించారు. చదవండి ఫ్రెండ్స్. 

1.

Midnight
No waves, No wind
the empty boat
is flooded with moonlight


- Dogen
***


అర్థరాత్రి
అలలు లేవు
గాలి ఆగింది

ఒంటరి పడవ
చంద్రుడి కాంతిలో మునిగిపోతోంది

***

2.

A tree in the wind
The wind in a tree
All in me

***

గాలిలో చెట్టు
చెట్టులో గాలి

అంతా నాలోనే

***

3.

Drink your tea slowly and
reverently
as if it is the axis
on which the world earth revolves
- slowly, evenly without
rushing toward the future

Live the actual moment
only this moment is life

-Thich Nhat Hanh

***

నెమ్మదిగా తేనీరు సేవించు
గౌరవంతో.
సకల లోక సూత్రము దీనిలోనే ఇమిడి ఉన్నట్లు
మృదువుగా, మెల్లగా
రాబోయే క్షణం వైపు చూడకుండా

ప్రస్తుత క్షణాన్ని జీవించు
ఈ క్షణంలోనే ఉంది జీవితమంతా


- అనువాదం - రాజా పిడూరి

****

No comments:

Post a Comment

P