Thursday, September 18, 2014

గుజ్జెనగూళ్ళు - 2




గుజ్జెనగూళ్ళు - 2
*************
నా మనవరాలు సహస్ర (అక్క కొడుకు కూతురు) అన్నం తినకుండా ఏడిపిస్తోంది వాళ్ళమ్మని.

కోడలు బ్రతిమాలుతోంది తినమని.

నాకు భలే విసుగొచ్చింది. మా అబ్బాయి అస్సలు అలా వేధించేవాడు కాదు.... బుద్ధిమంతుడు పాపం. నేను తినిపిస్తానన్నా వాడికి ఇష్టం ఉండేది కాదు. వాడి చేత్తో వాడు తింటేనే వాడికి తృప్తి.

"సహస్రా! అన్నం తిను చక్కగా.... లేకపోతే దెబ్బలు తింటావ్" అన్నాను.

"హ! హ! రాధ నానీ...... దెబ్బలు తింటారా?...... ఎవరైనా దెబ్బలు తింటారా?" అని సాగదీసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోని అడుగుతోంది.

***

No comments:

Post a Comment

P