Sunday, October 12, 2014

గుజ్జెనగూళ్ళు - 11


“సహస్రా!”

“ఏంటి రాధ నానీ?”

“ఈ ఫోటో నీ చిన్నప్పటిది కదా?”

“ఔను"

“స్పైసీ మీద కూర్చుని పాటలు వింటున్నావా?"

“కాదు రాధ నానీ! ఆ పాటలు కుక్క అరుపులు లాగా ఉన్నాయి.   స్పైసీకి వినిపిద్దామనీ...”

“హ!హ!హ!”


*****

No comments:

Post a Comment

P