Saturday, October 11, 2014

సత్యం



- రాజశేఖర్ పిడూరి నోట్స్ నుండి
**********************


నన్ను అనుక్షణమూ
తాకుతూనే ఉండాలి
కొత్త కొత్త అర్ధాలు
కనుగొంటూనే ఉండాలి

సుఖమూ, దు:ఖమూ;
ఏ చక్రం లోనూ ఇరుక్కోకూడదు
చట్రంలో పడకుండా ఉండడమంటే
పారిపోవడంకాదని వేరే చెప్పక్కర్లేదుగా

నన్ను అనుభవిస్తూనే అనుభవించకుండా ఉండగలవా ?

*****

No comments:

Post a Comment

P