Sunday, October 12, 2014

గుజ్జెనగూళ్ళు - 13


సహస్రాఅన్నం రెడీనా?”

ఊఁ"

మరి వడ్డించకుండా ఏంటి చూస్తున్నావ్?”

"సాంబారులో ఉప్పెక్కువేసేశాను రాధ నానీఉప్పు తింటే నీకు బిపి వస్తుంది కదా!”

అవునమ్మాఇప్పుడెలా?”

అందుకే సాంబారులో నీళ్ళు పోద్దామా అని చూస్తున్నా"

!!వెరీ గుడ్"

                                                                 *****


No comments:

Post a Comment

P