Sunday, October 12, 2014

గుజ్జెనగూళ్ళు - 14

సహస్రా! బాబాయిని పిలువమ్మా! దేవుడికి కొబ్బరికాయ కొడతాడు"

బాబాయ్! కొబ్బరికాయ్!”

! ! !"

"నో సహస్రా! బాబాయినలా అనొచ్చా?” అంది వాళ్ళమ్మ

మరి చిన్నప్పుడు ఖుషిగుండు అని నన్ను బాబాయ్ అన్నాడు కదా!
కదా రాధ నానీ, అన్నాడు కదా!”

:D హ్హ!హ్హ!హ్హ!”

No comments:

Post a Comment

P