Sunday, October 12, 2014

గుజ్జెనగూళ్ళు - 15
సహస్రా! రాయెందుకు తీసుకున్నావ్?”

మొన్న న్యూటన్ అనే తాత యాపిల్ పండు పై నుంచి కింద పడుతుందని
తెలుసుకున్నాడని చెప్పావు కదా రాధ నానీ?”

ఔను"

ఈ రాయి కూడా పైకేస్తే కిందనే పడింది.  నీకు చూపిద్దామని తీసుకున్నా"

అయితే ఏదైనా పైకేస్తే కింద పడుతుందని తెలిసిందా?"

ఊఁ"

"ఎవరిమీదా పడకుండా పైకి విసరాలి సరేనా?"

"సరే రాధ నానీ"


"మా బంగారు తల్లికి కూడా న్యూటన్ తాతకి లాగే
అన్నీ తెలుసమ్మా! వెరీ గుడ్”

*****

No comments:

Post a Comment

P