Sunday, December 7, 2014

గుజ్జెనగూళ్ళు - 16

"హల్లో రాధ నానీ!”
హాయ్ సహస్రా! బాగున్నావా బుజ్జితల్లీ?”
ఊఁ నేను రేపటి నుండీ స్కూలుకెళ్ళను రాధ నానీ"
అదేమిటీ!? స్కూలు మానేసి ఏం చేస్తావ్?”
నీలాగే పిల్లలకి చదువు చెప్తా"
UKG చదివితేనే పిల్లలకి చదువు చెప్తారా?”
ఆఁ పక్కింటి సనన్ కీ, మహికీ చెప్తా వాళ్ళు LKG కదా! చెప్తా"

!!!”
***

No comments:

Post a Comment

P