Sunday, December 7, 2014

గుజ్జెనగూళ్ళు - 17"చూశావా సహస్రా! ద్రోణాచార్యుడు ఎంత తెలివిగా బాణం వేసి బాల్ ని బావిలోంచి పైకి తీశాడో?”

"ఊహు... అది తెలివి కాదు రాధ నానీ?”

"ఏమిటే అలా అన్నావు?”

"బాణం బాల్ కి గుచ్చుకుంటే గాలి పోతుంది కదా! ఎలా ఆడుకుంటారు?”

“ ? ”

*********

No comments:

Post a Comment

P