Sunday, December 7, 2014

గుజ్జెనగూళ్ళు - 18


"సహస్ర హోం వర్క్ చేయకుండా బయటే తిరుగుతుంది పిన్నీ"

"ఏమ్మా సహస్రా! నాన్న చెప్పిన మాట వినాలి కదా! ఇంతకీ మీ టీచర్  ఏం హౌం వర్్క ఇచ్చిందీ?”

clouds గీసి రంగులేయాలి"

అవునా! చక చక గీసి బ్లూ రంగు వేసెయ్ మరి. రేపు మీ టీచర్ కి
నువ్వే ముందు  చూపించేద్దువు గాని"

గీయడం ఎందుకు రాధ నానీ మా టీచర్ ని బయటకి తీసుకొచ్చి చూపిస్తాలే"

“ .... ”

************

No comments:

Post a Comment

P