Wednesday, February 4, 2015

జగదానందకారకా, రెక్కలు తొడిగి రెపరెపలాడి


శ్రీరామరాజ్యంలో 'జగదానందకారకా' పాటని వినే ఉంటారు. మునుపు ఎనభైల్లో కృష్ణ, శ్రీదేవిలతో బాలయ్య తీసిన 'చుట్టాలున్నారు జాగ్రత్త' అనే సినిమాలో ఎమ్ఎస్ విశ్వనాథన్ స్వరపరచిన "రెక్కలు తొడిగీ రెపరెపలాడి రివ్వంటుంది కోరిక" అనే పాట ఛాయలు ఈ 'జగదానందకారకా' పాటలో చాలా కనిపిస్తాయి. 

జగదానందకారకా పాట పల్లవిలో మొదటి లైను పాడి తరవాత రెక్కలు తొడిగీ పాటలో రెండవలైను పాడుకుంటే భలే కలిసిపోయిందే అనిపించింది... సరదాగా నవ్వుకోవడానికి...... 


- రాధరాజశేఖర్ 

No comments:

Post a Comment

P